Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Lakshmi Ashtothram in Telugu- Ashtottara Shatanamavali శ్రీ లక్ష్మి అష్టోత్రం

లక్ష్మి దేవిని స్తుతించు 108 నామాలను కలగలిపి లక్ష్మి అష్టోత్రం లేక లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటారు.

ధన ధాన్యాదులను కటాక్షించు లక్ష్మి దేవి కృపకొరకు అందరు తప్పక పఠించవలసింది ఈ లక్ష్మి అష్టోత్రం. దేవి గుణగణాలను, స్వరూపాన్ని, విష్ణు భగవానునితో ఉన్న బంధాన్ని, అనేకానేక రూపాలని, భక్తులపై చూపించు కారుణ్యాన్ని వివరిస్తుంటుంది ఈ అష్టోత్తర శతనామావళి.

పర్వదినాలనాడు, శుక్రవారంనాడు, విశేషపూజా సమయాలలో ఈ అష్టోత్రం పారాయణ చేయటం ఎంతో శుభప్రదం, ఐశ్వర్యప్రదం.

Lakshmi Ashtothram in Telugu or Ashtottara Shatanamavali

Sri Lakshmi Ashtothram in Telugu – Lakshmi Ashtottra Shatanamavali శ్రీ లక్ష్మి అష్టోత్రం తెలుగులో

  1. ఓం ప్రకృత్యై నమః
  2. ఓం వికృత్యై నమః
  3. ఓం విద్యాయై నమః
  4. ఓం సర్వభూత హితప్రదాయై నమః
  5. ఓం శ్రద్ధాయై నమః
  6. ఓం విభూత్యై నమః
  7. ఓం సురభ్యై నమః
  8. ఓం పరమాత్మికాయై నమః
  9. ఓం వాచే నమః
  10. ఓం పద్మాలయాయై నమః
  11. ఓం పద్మాయై నమః
  12. ఓం శుచయే నమః
  13. ఓం స్వాహాయై నమః
  14. ఓం స్వధాయై నమః
  15. ఓం సుధాయై నమః
  16. ఓం ధన్యాయై నమః
  17. ఓం హిరణ్మయ్యై నమః
  18. ఓం లక్ష్మ్యై నమః
  19. ఓం నిత్యపుష్టాయై నమః
  20. ఓం విభావర్యై నమః
  21. ఓం అదిత్యై నమః
  22. ఓం దిత్యై నమః
  23. ఓం దీప్తాయై నమః
  24. ఓం వసుధాయై నమః
  25. ఓం వసుధారిణ్యై నమః
  26. ఓం కమలాయై నమః
  27. ఓం కాంతాయై నమః
  28. ఓం కామాక్ష్యై నమః
  29. ఓం క్రోధసంభవాయై నమః
  30. ఓం అనుగ్రహ ప్రదాయై నమః
  31. ఓం బుద్ధయే నమః
  32. ఓం అనఘాయై నమః
  33. ఓం హరివల్లభాయై నమః
  34. ఓం అశోకాయై నమః
  35. ఓం అమృతాయై నమః
  36. ఓం దీప్తాయై నమః
  37. ఓం లోకశోక వినాశిన్యై నమః
  38. ఓం ధర్మ నిలయాయై నమః
  39. ఓం కరుణాయై నమః
  40. ఓం లోకమాత్రే నమః
  41. ఓం పద్మప్రియాయై నమః
  42. ఓం పద్మహస్తాయై నమః
  43. ఓం పద్మాక్ష్యై నమః
  44. ఓం పద్మ సుందర్యై నమః
  45. ఓం పద్మోద్భవాయై నమః
  46. ఓం పద్మముఖ్యై నమః
  47. ఓం పద్మనాభ ప్రియాయై నమః
  48. ఓం రమాయై నమః
  49. ఓం పద్మమాలా ధరాయై నమః
  50. ఓం దేవ్యై నమః
  51. ఓం పద్మిన్యై నమః
  52. ఓం పద్మ గంధిన్యై నమః
  53. ఓం పుణ్య గంధాయై నమః
  54. ఓం సుప్రసన్నాయై నమః
  55. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
  56. ఓం ప్రభాయై నమః
  57. ఓం చంద్ర వదనాయై నమః
  58. ఓం చంద్రాయై నమః
  59. ఓం చంద్ర సహోదర్యై నమః
  60. ఓం చతుర్భుజాయై నమః
  61. ఓం చంద్రరూపాయై నమః
  62. ఓం ఇందిరాయై నమః
  63. ఓం ఇందు శీతలాయై నమః
  64. ఓం ఆహ్లాద జనన్యై నమః
  65. ఓం పుష్ట్యై నమః
  66. ఓం శివాయై నమః
  67. ఓం శివ కర్యై నమః
  68. ఓం సత్యై నమః
  69. ఓం విమలాయై నమః
  70. ఓం విశ్వ జనన్యై నమః
  71. ఓం తుష్ట్యై నమః
  72. ఓం దారిద్య్ర నాశిన్యై నమః
  73. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః
  74. ఓం శాంతాయై నమః
  75. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  76. ఓం శ్రియై నమః
  77. ఓం భాస్కర్యై నమః
  78. ఓం బిల్వ నిలయాయై నమః
  79. ఓం వరారోహాయై నమః
  80. ఓం యశస్విన్యై నమః
  81. ఓం వసుంధరాయై నమః
  82. ఓం ఉదారాంగాయై నమః
  83. ఓం హరిణ్యై నమః
  84. ఓం హేమమాలిన్యై నమః
  85. ఓం ధనధాన్య కర్యై నమః
  86. ఓం సిద్ధయే నమః
  87. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
  88. ఓం శుభప్రదాయై నమః
  89. ఓం నృపవేశ్మ గతానందాయై నమః
  90. ఓం వరలక్ష్మ్యై నమః
  91. ఓం వసుప్రదాయై నమః
  92. ఓం శుభాయై నమః
  93. ఓం హిరణ్య ప్రాకారాయై నమః
  94. ఓం సముద్ర తనయాయై నమః
  95. ఓం జయాయై నమః
  96. ఓం మంగళా దేవ్యై నమః
  97. ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
  98. ఓం విష్ణుపత్న్యై నమః
  99. ఓం ప్రసన్నాక్ష్యై నమః
  100. ఓం నారాయణ సమాశ్రితాయై నమః
  101. ఓం దారిద్య్ర ధ్వంసిన్యై నమః
  102. ఓం దేవ్యై నమః
  103. ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
  104. ఓం నవదుర్గాయై నమః
  105. ఓం మహాకాల్యై నమః
  106. ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః
  107. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
  108. ఓం భువనేశ్వర్యై నమః

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం.

About the author

Stotra Manjari Team

Leave a Comment