Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Chandi Ashtothram in Telugu – చండీ అష్టోత్రం

ఆపదకాలంలో ఆదుకొని విజయాన్ని ప్రసాదించే దేవి చండీ. అట్టి చండీ దేవి అనుగ్రహం కొరకు చండీ అష్టోత్రం లేక చండీ అష్టోత్తర శతనామావళి పఠించటం ఎంతగానో ఉపయోగపడుతుంది.

108 నామాలు ఉన్న ఈ చండీ అష్తోత్రం జగన్మాత యొక్క గుణగణాలను, స్వరూపాన్ని, వైభవాన్ని, మరియు పరాక్రమాన్ని వివరిస్తూ, ఆ దేవి యొక్క ఇతర రూపములను కీర్తిస్తూ సాగుతుంది.

ఆశ్రయించిన భక్తులను అన్ని విధాలుగా ఆదుకునే చల్లని తల్లి చండీ. భయాన్ని కలిగించే రూపముతో ఉన్నా, అంతే కారుణ్య మూర్తి కూడా.

శత్రు బాధ నుండి రక్షణ కొరకు, విజయాల కోసం, వంశవృద్ధి కొరకు భక్తులు తప్పక పాటించవలసిన అష్టోత్రం ఈ చండీ అష్టోత్తర శతనామావళి.

Chandi Ashtothram in Telugu or Chandi Ashtottara Shatanamavali, 108 names of Goddess Chandi

Chandi Ashtothram in Telugu – Chandi Ashtottara Shatanamavali చండీ అష్టోత్రం

About the author

Stotra Manjari Team

Leave a Comment