Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Ashtalakshmi Ashtothram in Telugu – Ashtottara shatanamavali అష్టలక్ష్మీ అష్టోత్రం

లక్ష్మీ దేవి యొక్క ఎనిమిది రూపాలైన అష్టలక్ష్మీ రూపాల వైభవ విశేషాలను వివరిస్తూ సాగుతుంది అష్టలక్ష్మీ అష్టోత్రం లేక అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళి.

ఇందులోని నామాలు అష్టలక్ష్మీ దేవతల అనేక అంశాలను, గొప్పతనాన్ని, కీర్తిని, వారిని ప్రార్థించుట వాళ్ళ కలిగే ఉపయోగాలనూ వివరిస్తుంటాయి.

లక్ష్మీ దేవిని ప్రార్ధించుట ఎంతో శుభప్రదం. అందునా అష్టలక్ష్మి రూపాలలో ప్రార్థన మరింత ఫలదాయకం. ఇట్టి అష్టలక్ష్మీ అష్టోత్రం లేక అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అనుగ్రహం కొరకు ఎల్లప్పుడూ స్తుతించతగ్గది.

Ashtalakshmi Ashtothram in Telugu - Ashtalakshmi Ashtottara Shatanamavali in Telugu

Sri Ashtalakshmi Ashtothram in Telugu – Ashtottara shatanamavali – శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్రం

  1. ఓం శ్రీమాత్రే నమః
  2. ఓం శ్రీమహారాజ్ఞై నమః
  3. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః
  4. ఓం శ్రీమన్నారాయణప్రీతాయై నమః
  5. ఓం స్నిగ్ధాయై నమః
  6. ఓం శ్రీమత్యై నమః
  7. ఓం శ్రీపతి ప్రియాయై నమః
  8. ఓం క్షీరసాగర సంభూతాయై నమః
  9. ఓం నారాయణ హృదయాలయాయై నమః
  10. ఓం ఐరావణాది సంపూజ్యాయై నమః
  11. ఓం దిగ్గజానాం సహోదర్యై నమః
  12. ఓం ఉచ్ఛైశ్రవ స్సహోద్భూతాయై నమః
  13. ఓం హస్తినాద ప్రబోధిన్యై నమః
  14. ఓం సామ్రాజ్యదాయిన్యై నమః
  15. ఓం దేవ్యై నమః
  16. ఓం గజలక్ష్మీ స్వరూపిణ్యై నమః
  17. ఓం సువర్ణాది ప్రదాత్ర్యై నమః 
  18. ఓం సువర్ణాది స్వరూపిణ్యై నమః
  19. ఓం ధనలక్ష్మై నమః
  20. ఓం మహోదరాయై నమః
  21. ఓం ప్రభూతైశ్వర్యదాయిన్యై నమః
  22. ఓం నవధాన్య స్వరూపాయై నమః
  23. ఓం లతాపాదప రుపిణ్యై నమః
  24. ఓం మూలికాది మహారూపాయై నమః
  25. ఓం ధాన్యలక్ష్మి మహాభిదాయై నమః
  26. ఓం పశుసంపత్ స్వరూపాయై నమః
  27. ఓం ధనధాన్య వివర్ధిన్యై  నమః
  28. ఓం మాత్సర్య నాశిన్యై నమః
  29. ఓం క్రోధభీతి వినాశిన్యై నమః
  30. ఓం భేదబుద్ధి  హరాయై నమః
  31. ఓం సౌమ్యాయై నమః
  32. ఓం వినయాదిక వర్దిన్యై నమః
  33. ఓం వినయాదిప్రదాయై నమః
  34. ఓం ధీరాయై నమః
  35. ఓం వినీతార్చాను తోశిణ్యై నమః
  36. ఓం ధైర్యప్రదాయై నమః
  37. ఓం ధైర్యలక్ష్మై నమః
  38. ఓం ధీరత్వ గుణవర్దిన్యై నమః
  39. ఓం పుత్రపౌత్రప్రదాయై నమః
  40. ఓం భృత్యాదికవివర్ధిన్యై నమః
  41. ఓం దాంపత్యదాయిన్యై నమః
  42. ఓం పూర్ణాయై నమః
  43. ఓం పతిపత్నిసుతాకృత్యై నమః
  44. ఓం సంతన్వత్యై కుటుంభిన్యై నమః
  45. ఓం బహుబాంధవ్యదాయిన్యై నమః
  46. ఓం సంతానలక్ష్మీ రూపాయై నమః
  47. ఓం సర్వంసంతన్వత్యై నమః 
  48. ఓం మనోవికాసదాత్ర్యై నమః
  49. ఓం బుద్ధేరైకాగ్ర్య దాయిన్యై నమః
  50. ఓం విద్యాకౌశల సంధాత్ర్యై నమః
  51. ఓం నానావిజ్ఞానవర్ధిన్యై నమః
  52. ఓం బుద్ధి శుద్ధి ప్రదాత్ర్యై నమః
  53. ఓం మహాదేవ్యై నమః
  54. ఓం సర్వసంపూజ్యతాదాత్ర్యై నమః
  55. ఓం విద్యామంగళదాయిన్యై నమః
  56. ఓం భోగవిద్యా ప్రదాత్ర్యై నమః
  57. ఓం యోగవిద్యా ప్రదాయిన్యై నమః
  58. ఓం బహిరంత స్సమారాధ్యాయై నమః
  59. ఓం జ్ఞానవిద్యా సుదాయిన్యై నమః
  60. ఓం విద్యాలక్ష్మై నమః
  61. ఓం విద్యాగౌరవదాయిన్యై నమః
  62. ఓం విద్యానామాకృత్యై శుభాయై నమః
  63. ఓం సౌభాగ్యభాగ్యదాయై నమః
  64. ఓం భాగ్యభోగ విధాయిన్యై నమః
  65. ఓం ప్రసన్నాయై నమః
  66. ఓం పరమాయై నమః
  67. ఓం ఆరాధ్యాయై నమః
  68. ఓం సౌశీల్యగుణవర్ధీన్యై నమః
  69. ఓం వరసంతానప్రదాయై నమః
  70. ఓం పుణ్యాయై నమః
  71. ఓం సంతానవరదాయిన్యై నమః
  72. ఓం జగత్కుటుంబిన్యై నమః
  73. ఓం ఆదిలక్ష్మ్యై నమః
  74. ఓం వరసౌభాగ్యదాయిన్యై నమః
  75. ఓం వరలక్ష్మ్యై నమః
  76. ఓం భక్తరక్షణ తత్పరాయై నమః
  77. ఓం సర్వశక్తి స్వరూపాయై నమః
  78. ఓం సర్వసిద్ధి ప్రదాయిన్యై నమః
  79. ఓం సర్వేశ్వర్యై నమః
  80. ఓం సర్వపూజ్యాయై నమః
  81. ఓం సర్వలోక ప్రపూజితాయై నమః
  82. ఓం దాక్షిణ్యపరవశాయై నమః
  83. ఓం లక్ష్మ్యై నమః
  84. ఓం కృపాపూర్ణాయై నమః
  85. ఓం దయానిధయే నమః
  86. ఓం సర్వలోక సమర్చ్యాయై నమః
  87. ఓం సర్వలోకేశ్వరేశ్వర్యై నమః
  88. ఓం సర్వౌన్నత్యప్రదాయై నమః
  89. ఓం శ్రియే నమః
  90. ఓం సర్వత్ర విజయంకర్యై నమః
  91. ఓం సర్వశ్రియై నమః
  92. ఓం విజయలక్ష్మ్యై నమః
  93. ఓం శుభవాహయై నమః
  94. ఓం సర్వలక్ష్మ్యై నమః
  95. ఓం అష్టలక్ష్మిస్వరూపాయై నమః
  96. ఓం సర్వాదిక్పాలపూజితాయై నమః
  97. ఓం దారిద్య్ర దుఃఖ హంత్ర్యై నమః
  98. ఓం అష్టలక్ష్మీ సమాహారయై నమః
  99. ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః
  100. ఓం పద్మాలయాయై నమః
  101. ఓం పాదపద్మాయై నమః
  102. ఓం కరపద్మాయై నమః
  103. ఓం ముఖాంబుజాయై నమః
  104. ఓం పద్మేక్షణాయై నమః
  105. ఓం పద్మగంధాయై నమః
  106. ఓం పద్మనాభ హృదీశ్వర్యై నమః
  107. ఓం పద్మాసనస్వజనన్యై నమః
  108. ఓం హృదాంబుజ వికాసిన్యై నమః  

ఇతి శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment