Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Sri Rajarajeshwari Ashtothram in Telugu – Ashtottara Shatanamavali శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్రం

శక్తి స్వరూపిణి, విజయాన్ని అనుగ్రహించు దేవి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రార్థనకు ఎంతో ఉపయుక్తకరమైనవి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్రం మరియు రాజరాజేశ్వరి అష్టకం.

చక్రవర్తులు, మకుటధారులు, నాయకులూ ఇలా ఎందరో తమ తమ రాజ్య పరిరక్షణకొరకు మరియూ యుద్ధ సమయాలలో విజయప్రాప్తి కొరకు రాజరాజేశ్వరి దేవిని ప్రార్థించారు. రాజ్య ప్రాప్తికొరకు, సిరిసంపదల కోసం ఈ దేవి ఆరాధన తప్పనిసరి.

మహిమాన్వితమగు అట్టి దేవి యొక్క ఆరాధనలో రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి ఒక ప్రత్యేకమైనది. రాజేశ్వరి దేవి వైభవాన్ని, శక్తిని, కరుణని 108 నామాల ద్వారా వివరిస్తూ సాగుతుంది ఈ అష్టోత్రం.

శుక్రవారాలనాడు, పర్వదినాలలో, నవరాత్రుల సమయములో రాజరాజేశ్వరి అష్టోత్రం పఠించటం ఎంతో శ్రేయస్కరం.

Rajarajeshwari Ashtothram in Telugu - Rajarajeshwari Ashtottara Shatanamavali in Telugu of Devi Sri Rajarajeshwari.

Sri Rajarajeshwari Ashtothram in Telugu – Rajarajeshwari Ashtottara Shatanamavali శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్రం, అష్టోత్తర శతనామావళి

  1. ఓం భువనేశ్వర్యై నమః
  2. ఓం రాజేశ్వర్యై నమః
  3. ఓం రాజరాజేశ్వర్యై నమః
  4. ఓం కామేశ్వర్యై నమః
  5. ఓం బాలాత్రిపురసుందర్యై నమః
  6. ఓం సర్వేశ్వర్యై నమః
  7. ఓం కళ్యాణ్యై (కళ్యాణైశ్వర్యై) నమః
  8. ఓం సర్వసంక్షోభిణ్యై నమః
  9. ఓం సర్వలోకశరీరిణ్యై నమః
  10. ఓం సౌగంధికపరిమళాయై నమః
  11. ఓం మంత్రిణే నమః
  12. ఓం మంత్రరూపిణ్యై నమః
  13. ఓం ప్రకృత్యై నమః
  14. ఓం వికృత్యై నమః
  15. ఓం అదిత్యై నమః
  16. ఓం సౌభాగ్యవత్యై నమః
  17. ఓం పద్మావత్యై నమః
  18. ఓం భగవత్యై నమః
  19. ఓం శ్రీమత్యై నమః
  20. ఓం సత్యవత్యై నమః
  21. ఓం ప్రియకృత్యై నమః
  22. ఓం మాయాయై నమః
  23. ఓం సర్వమంగళాయై నమః
  24. ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః
  25. ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః
  26. ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః
  27. ఓం పురాణాగమరూపిణ్యై నమః
  28. ఓం పంచప్రణవరూపిణ్యై నమః
  29. ఓం సర్వగ్రహరూపిణ్యై నమః
  30. ఓం రక్తగంధకస్తురీవిలేపన్యై నమః
  31. ఓం నాయికాయై నమః
  32. ఓం శరణ్యాయై నమః
  33. ఓం నిఖిల విద్యేశ్వర్యై నమః
  34. ఓం జనేశ్వర్యై నమః
  35. ఓం భూతేశ్వర్యై నమః
  36. ఓం సర్వసాక్షిణ్యై నమః
  37. ఓం క్షేమకారిణ్యై నమః
  38. ఓం పుణ్యాయై నమః
  39. ఓం సర్వరక్షిణ్యై నమః
  40. ఓం సకలధర్మిణ్యై నమః
  41. ఓం విశ్వకారిణ్యై నమః
  42. ఓం సురమునిదేవనుతాయై నమః
  43. ఓం సర్వలోకారాధ్యాయై నమః
  44. ఓం పద్మాసనాసీనాయై నమః
  45. ఓం యోగీశ్వర మనోధ్యేయాయై నమః
  46. ఓం చతుర్భుజాయై నమః
  47. ఓం సర్వార్థసాధనాధీశాయై నమః
  48. ఓం పూర్వాయై నమః
  49. ఓం నిత్యాయై నమః
  50. ఓం పరమానందాయై నమః
  51. ఓం కళాయై నమః
  52. ఓం అనఘాయై నమః
  53. ఓం వసుంధరాయై నమః
  54. ఓం శుభప్రదాయై నమః
  55. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
  56. ఓం పీతాంబరధరాయై నమః
  57. ఓం అనంతాయై నమః
  58. ఓం భక్తవత్సలాయై నమః
  59. ఓం పాదపద్మాయై నమః
  60. ఓం జగత్కారిణ్యై నమః
  61. ఓం అవ్యయాయై నమః
  62. ఓం లీలామానుష విగ్రహాయై నమః
  63. ఓం సర్వమాయాయై నమః
  64. ఓం మృత్యుంజయాయై నమః
  65. ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
  66. ఓం పవిత్రాయై నమః
  67. ఓం ప్రాణదాయై నమః
  68. ఓం విమలాయై నమః
  69. ఓం మహాభూషాయై నమః
  70. ఓం సర్వభూత హితప్రదాయై నమః
  71. ఓం పద్మాలయాయై నమః
  72. ఓం సుధాయై నమః
  73. ఓం స్వాంగాయై నమః
  74. ఓం పద్మరాగకిరీటిణ్యై నమః
  75. ఓం సర్వపాపవినాశిన్యై నమః
  76. ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః
  77. ఓం పద్మగంధిన్యై నమః
  78. ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసిన్యై నమః
  79. ఓం హేమమాలిన్యై నమః
  80. ఓం విశ్వమూర్త్యై నమః
  81. ఓం అగ్నికల్పాయై నమః
  82. ఓం పుండరీకాక్షిణ్యై నమః
  83. ఓం మహాశక్త్యై నమః
  84. ఓం బుద్ధ్యై నమః
  85. ఓం భూతేశ్వర్యై నమః
  86. ఓం అదృశ్యాయై నమః
  87. ఓం శుభేక్షణాయై నమః
  88. ఓం సర్వధర్మిణ్యై నమః
  89. ఓం ప్రాణాయై నమః
  90. ఓం శ్రేష్ఠాయై నమః
  91. ఓం శాంతాయై నమః
  92. ఓం తత్త్వాయై నమః
  93. ఓం సర్వజనన్యై నమః
  94. ఓం సర్వలోకవాసిన్యై నమః
  95. ఓం కైవల్యరేఖిన్యై నమః
  96. ఓం భక్తపోషణవినోదిన్యై నమః
  97. ఓం దారిద్ర్యనాశిన్యై నమః
  98. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
  99. ఓం సంహృదానందలహర్యై నమః
  100. ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః
  101. ఓం సర్వాత్మాయై నమః
  102. ఓం సత్యవక్త్రే నమః
  103. ఓం న్యాయాయై నమః
  104. ఓం ధనధాన్యనిధ్యై నమః
  105. ఓం కాయకృత్యై నమః
  106. ఓం అనంతజిత్యై నమః
  107. ఓం అనంతగుణరూపిణ్యై నమః
  108. ఓం స్థిరాయై నమః

ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః

ఇతి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment