Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Durga Ashtottara Shatanamavali Telugu, Durga Ashtothram- దుర్గా అష్టోత్రం

దుర్గా అష్టోత్రం లేక దుర్గా అష్టోత్తర శతనామావళి, శత్రు సంహారిణి, వరదాభయ ప్రదాయిని అయిన దుర్గా దేవికి సంబందించిన దివ్యమైన 108 నామాలను వివరిస్తుంటాయి.

పాప ప్రక్షాళనకు, ప్రాయశ్చిత్తానికి దేవి నామస్మరణే ఉన్నతమైన మార్గము. దుర్గా అష్టోత్రం లోని 108 నామాలలో మనం దుర్గా మాత యొక్క మాహాత్యమును, దేవీ అవతరములను, గణాలను, భక్తులపై ఉన్న వాత్సల్యమును, భయభీతులను పోగొట్టే శక్తి రూపములును వివరిస్తుంటాయి.

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి నిత్యం భక్తి శ్రద్ధలతో స్మరించుట వలన ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

ఈ దుర్గా అష్టోత్రం శుక్రవారం నాడు, పర్వదినముల నాడు, శుభ సమయములలో పఠించుటవలన ఈతి భాదలు తొలగిపోయి ఇహ పర సుఖాలను పొందగలము. అంతేకాకుండా జగన్మాత యొక్క కృపకు పాత్రులం కాగలం.

అమ్మ దయ ఉంటే చాలు అన్ని వున్నట్లే కదా.

Goddess Durga Ashtothram in Telugu Durga Ashtottara Shatnamavali in Telugu

Durga Ashtothram in Telugu- Durga Ashtottara Shatanamavali దుర్గా అష్టోత్రం- దుర్గా అష్టోత్తర శతనామావళి తెలుగులో

  1. ఓం దుర్గాయై నమః
  2. ఓం శివాయై నమః
  3. ఓం మహాలక్ష్మ్యై నమః
  4. ఓం మహాగౌర్యై నమః
  5. ఓం చండికాయై నమః
  6. ఓం సర్వఙ్ఞాయై నమః
  7. ఓం సర్వాలోకేశాయై నమః
  8. ఓం సర్వ కర్మ ఫలప్రదాయై నమః
  9. ఓం సర్వ తీర్ధ మయాయై నమః
  10. ఓం పుణ్యాయై నమః
  11. ఓం దేవయోనయే నమః
  12. ఓం అయోనిజాయై నమః
  13. ఓం భూమిజాయై నమః
  14. ఓం నిర్గుణాయై నమః
  15. ఓం ఆధారశక్త్యై నమః
  16. ఓం అనీశ్వర్యై నమః
  17. ఓం నిర్గుణాయై నమః
  18. ఓం నిరహంకారాయై నమః
  19. ఓం సర్వగర్వవిమర్ధన్యై నమః
  20. ఓం సర్వలోకప్రియాయై నమః
  21. ఓం వాణ్యై నమః
  22. ఓం సర్వ విధ్యాది దేవతాయై నమః
  23. ఓం పార్వత్యై నమః
  24. ఓం దేవమాత్రే నమః
  25. ఓం వనీశాయై నమః
  26. ఓం వింధ్య వాసిన్యై నమః
  27. ఓం తేజోవత్యై నమః
  28. ఓం మహామాత్రే నమః
  29. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః
  30. ఓం దేవతాయై నమః
  31. ఓం వహ్నిరూపాయై నమః
  32. ఓం సతేజసే నమః
  33. ఓం వర్ణరూపిణ్యై నమః
  34. ఓం గుణాశ్రయాయై నమః
  35. ఓం గుణమధ్యాయై నమః
  36. ఓం గుణత్రయ వివర్జితాయై నమః
  37. ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
  38. ఓం కాంతాయై నమః
  39. ఓం సర్వసంహార కారిణ్యై నమః
  40. ఓం ధర్మ ఙ్ఞానాయై నమః
  41. ఓం ధర్మ నిష్టాయై నమః
  42. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః
  43. ఓం కామాక్ష్యై నమః
  44. ఓం కామ సంహర్త్యై నమః
  45. ఓం కామ క్రోధ వివర్జితాయై నమః
  46. ఓం శాంకర్యై నమః
  47. ఓం శాంభవ్యై నమః
  48. ఓం శాంతాయై నమః
  49. ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః
  50. ఓం సుజయాయై నమః
  51. ఓం జయాయై నమః
  52. ఓం భూమిష్ఠాయై నమః
  53. ఓం జాహ్నవ్యై నమః
  54. ఓం జన పూజితాయై నమః
  55. ఓం శాస్త్రాయై నమః
  56. ఓం శాస్త్రమయాయై నమః
  57. ఓం నిత్యాయై నమః
  58. ఓం శుభాయై నమః
  59. ఓం చంద్రార్ధ మస్తకాయై నమః
  60. ఓం భారత్యై నమః
  61. ఓం భ్రామర్యై నమః
  62. ఓం కల్పాయై నమః
  63. ఓం కరాళ్యై నమః
  64. ఓం కృష్ణ పింగళాయై నమః
  65. ఓం బ్రాహ్మ్యై నమః
  66. ఓం నారాయణ్యై నమః
  67. ఓం రౌద్ర్యై నమః
  68. ఓం చంద్రామృత పరిశృతాయై నమః
  69. ఓం జ్యేష్ఠాయై నమః
  70. ఓం ఇందిరాయై నమః
  71. ఓం మహామాయాయై నమః
  72. ఓం జగత్-సృష్ట్యాధి కారిణ్యై నమః
  73. ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
  74. ఓం కామిన్యై నమః
  75. ఓం కమలాలయాయై నమః
  76. ఓం కాత్యాయన్యై నమః
  77. ఓం కాలాతీతాయై నమః
  78. ఓం కాల సంహార కారిణ్యై నమః
  79. ఓం యోగ నిష్ఠాయై నమః
  80. ఓం యోగి గమ్యాయై నమః
  81. ఓం యోగ ధ్యేయాయై నమః
  82. ఓం తపస్విన్యై నమః
  83. ఓం ఙ్ఞానరూపాయై నమః
  84. ఓం నిరాకారాయై నమః
  85. ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
  86. ఓం భూతాత్మికాయై నమః
  87. ఓం భూతమాత్రే నమః
  88. ఓం భూతేశ్యై నమః
  89. ఓం భూతధారిణ్యై నమః
  90. ఓం స్వధా నారీ మధ్యగతాయై నమః
  91. ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
  92. ఓం మోహితాయై నమః
  93. ఓం అంశుభవాయై నమః
  94. ఓం శుభ్రాయై నమః
  95. ఓం సూక్ష్మాయై నమః
  96. ఓం మాత్రాయై నమః
  97. ఓం నిరాలసాయై నమః
  98. ఓం నిమగ్నాయై నమః
  99. ఓం నీలసంకాశాయై నమః
  100. ఓం నిత్యానందిన్యై నమః
  101. ఓం హరాయై నమః
  102. ఓం పరాయై నమః
  103. ఓం సర్వఙ్ఞాన ప్రదాయై నమః
  104. ఓం సత్యాయై నమః
  105. ఓం దుర్లభ రూపిణ్యై నమః
  106. ఓం సరస్వత్యై నమః
  107. ఓం సర్వగతాయై నమః
  108. ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః

ఇతి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment