సౌభాగ్యాన్ని, సుమంగళిత్వాన్ని, సిరిసంపదలనూ ఇచ్చే పరమేశ్వరి అగు గౌరీ దేవి యొక్క 108 నామములే ఈ గౌరీ అష్టోత్రం.
మహాదేవుడైన పరమ శివుని భార్యగా, తెల్లని కాంతితో వెలుగొందే మంగళ గౌరీ దేవి లీలలను, మహత్తునూ, మరియూ అవతారాలనూ వివరిస్తుంటాయి గౌరీ అష్టోత్తర శతనామావళి లోని నామములు.
ఈ అష్టోత్తర శతనామావళిలోని గౌరీ నామములు భక్తితో పఠించి పార్వతీ దేవిని గౌరీ దేవి రూపములో పూజించుట వలన అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాగలరు.
దాంపత్య భాగ్యం, సంపదలు, సంతానం, కావలసినవారు తప్పక పఠించతగ్గ అష్టోత్రం ఈ గౌరీ అష్టోత్రం. దాంపత్యంలో సుఖశాంతులు కోరేవారు సైతం తప్పక పఠించగలరు.
Sri Gowri Ashtothram in Telugu – Gowri Ashtottara Shatanamavali గౌరీ అష్టోత్రం తెలుగులో – గౌరీ అష్టోత్తర శతనామావళి
- ఓం గౌర్యై నమః
- ఓం గణేశజనన్యై నమః
- ఓం గుహాంబికాయై నమః
- ఓం జగన్నేత్రే నమః
- ఓం గిరిరాజతనూద్భవాయై నమః
- ఓం వీరభధ్రప్రసవే నమః
- ఓం విశ్వవ్యాపిణ్యై నమః
- ఓం విశ్వరూపిణ్యై నమః
- ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
- ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం శాంభవ్యై నమః
- ఓం శాంకర్యై నమః
- ఓం బాలాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం హేమవత్యై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం మాంగల్యధాయిన్యై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం మంజుభాషిణ్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం మంత్రారాధ్యాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం సత్యై నమః
- ఓం సర్వమయై నమః
- ఓం సౌభాగ్యదాయై నమః
- ఓం కామకలనాయై నమః
- ఓం కాంక్షితార్ధప్రదాయై నమః
- ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః
- ఓం చిదంబరశరీరిణ్యై నమః
- ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం కామేశ్వరపత్న్యై నమః
- ఓం పాపనాశిన్యై నమః
- ఓం నారాయణాంశజాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిర్మలాయై నమః
- ఓం అంబికాయై నమః
- ఓం హిమాద్రిజాయై నమః
- ఓం వేదాంతలక్షణాయై నమః
- ఓం కర్మబ్రహ్మామయై నమః
- ఓం గంగాధర-కుటుంబిన్యై నమః
- ఓం మృడాయై నమః
- ఓం మునిసంసేవ్యాయై నమః
- ఓం మాలిన్యై నమః
- ఓం మేనకాత్మజాయై నమః
- ఓం కుమార్యై నమః
- ఓం కన్యకాయై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం కలిదోషనిషూదిన్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
- ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
- ఓం పుణ్యాయై నమః
- ఓం కృపాపూర్ణాయై నమః
- ఓం కల్యాణ్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం అచింత్యాయై నమః
- ఓం త్రిపురాయై నమః
- ఓం త్రిగుణాంబికాయై నమః
- ఓం పురుషార్ధప్రదాయై నమః
- ఓం సత్యధర్మరతాయై నమః
- ఓం సర్వరక్షిణ్యై నమః
- ఓం శశాంకరూపిణ్యై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం విరజాయై నమః
- ఓం స్వాహాయ్యై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం దాక్షాయిణ్యై నమః
- ఓం దీక్షాయై నమః
- ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
- ఓం శివాభినామధేయాయై నమః
- ఓం శ్రీవిద్యాయై నమః
- ఓం ప్రణవార్ధ-స్వరూపిణ్యై నమః
- ఓం హ్రీంకార్త్యె నమః
- ఓం నాదరూపాయై నమః
- ఓం సుందర్యై నమః
- ఓం షోడాశాక్షరదీపికాయై నమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం శ్యామలాయై నమః
- ఓం చండ్యై నమః
- ఓం భగమాళిన్యై నమః
- ఓం భగళాయై నమః
- ఓం మాతృకాయై నమః
- ఓం శూలిన్యై నమః
- ఓం అమలాయై నమః
- ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం అఖిలాగమ-సంస్తుతాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం భానుకోటిసముద్యతాయై నమః
- ఓం వరాయై నమః
- ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
- ఓం సర్వకాలసుమంగళ్యై నమః
- ఓం సోమశేఖర్యై నమః
- ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
- ఓం బాలారాధిత భూతిదాయై నమః
- ఓం హిరణ్యాయై నమః
- ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
- ఓం సర్వభోగప్రదాయై నమః
- ఓం మార్కండేయవరప్రదాయై నమః
- ఓం అమరసంసేవ్యాయై నమః
- ఓం అమరైశ్వర్యై నమః
- ఓం సూక్ష్మాయై నమః
- ఓం భద్రదాయిన్యై నమః
ఇతి శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment