కృష్ణ భగవానున్ని ప్రార్ధించుటకు ఎన్నో విధానాలు ఉన్నా వాటిలో కృష్ణ అష్టోత్రం భక్తులకు ఎంతో ప్రేత్యేకమైనది. ఎందుకంటే కృష్ణ అష్టోత్తర శతనామావళి లో ఉండే 108 నామాలు కృష్ణుని జీవితాంశాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటాయి.
అష్టోత్రం లోని ప్రతినామము ఒక్కో జ్ఞాపకాన్ని మన ముందుంచుతాయి. అంతేకాక శ్రీ కృష్ణునితో మన అనుబంధాన్ని రెట్టింపుచేస్తుంటాయి.
ఆ 108 దివ్య నామముల కృష్ణ అష్టోత్రం భక్తులపై ఉన్న కరుణని, కృష్ణ స్వరూపాన్ని, ఎన్నో సంఘటలనూ వివరిస్తుంటాయి. మనస్సు పెట్టి చదువుతున్నంత సేపు అలౌకిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ అష్టోత్రం.
Krishna Ashtothram in Telugu- శ్రీ కృష్ణ అష్టోత్రం- అష్టోత్తర శతనామావళి
- ఓం శ్రీ కృష్ణాయ నమః
- ఓం కమలానాథాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం సనాతనాయ నమః
- ఓం వసుదేవాత్మజాయ నమః
- ఓం పుణ్యాయ నమః
- ఓం లీలామానుష విగ్రహాయ నమః
- ఓం శ్రీ వత్సకౌస్తుభ ధరాయ నమః
- ఓం యశోదావత్సలాయ నమః
- ఓం హరియే నమః
- ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖంబుజయుధాయ నమః
- ఓం దేవకీ నందనాయ నమః
- ఓం శ్రీశాయ నమః
- ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
- ఓం యమునావేగ సంహారిణే నమః
- ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
- ఓం పూతనా జీవితాపా హారయనమః
- ఓం శకటాసుర భంజనాయ నమః
- ఓం నందవ్రజ జనానందినే నమః
- ఓం సచిదానందవిగ్రహాయ నమః
- ఓం నవనీత విలిప్తంగాయ నమః
- ఓం నవనీతనటాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం నవనీత నవాహారిణే నమః
- ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
- ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
- ఓం త్రిభంగినే నమః
- ఓం మధురాకృతయే నమః
- ఓం శుకవాగామృతాబ్దిన్దవే నమః
- ఓం గోవిందాయ నమః
- ఓం యోగినాంపతయే నమః
- ఓం వత్సవాతచరాయ నమః
- ఓం అనంతాయా నమః
- ఓం ధేనుకాసుర భంజనాయ నమః
- ఓం తృణీకృత తృణావర్తయ నమః
- ఓం యమలార్జున భంజనాయ నమః
- ఓం ఉత్తలతాలభేత్రే నమః
- ఓం గోపగోపీశ్వరాయ నమః
- ఓం యోగినే నమః
- ఓంకోటిసూర్య సమప్రభాయ నమః
- ఓం ఇలాపతయే నమః
- ఓం పరంజ్యోతిషే నమః
- ఓం యాదవేంద్రాయ నమః
- ఓం యదుద్వ హాయ నమః
- ఓం వనమాలినే నమః
- ఓం పీతవాసినే నమః
- ఓం పారిజాతాప హారకాయ నమః
- ఓం గోవర్ధనా చలోద్ధర్త్రే నమః
- ఓం గోపాలయ నమః
- ఓం సర్వపాలకాయ నమః
- ఓం అజాయ నమః
- ఓం నిరంజయా నమః
- ఓం కామజనకాయ నమః
- ఓం కంజలోచనాయ నమః
- ఓం మధుఘ్నే నమః
- ఓం మధురా నాథాయ నమః
- ఓం ద్వారకానాయకాయ నమః
- ఓం బలినే నమః
- ఓం బృందావనాంత సంచారిణే నమః
- ఓం తులసీదామ భూషణాయ నమః
- ఓం శ్యమంతకమణిహర్త్రే నమః
- ఓం నరనారాయణాత్మకాయ నమః
- ఓం కుబ్జాకృష్ణంబరధరాయ నమః
- ఓం మాయినే నమః
- ఓం పరమపురుషాయ నమః
- ఓం ముష్టికాసుర చాణూరమల్లయుద్ధ విశారదాయ నమః
- ఓం సంసారవైరిణే నమః
- ఓం కంసారయే నమః
- ఓం మురారయే నమః
- ఓం నరకాంతకాయ నమః
- ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
- ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః
- ఓం శిశుపాల శిరచ్చేత్రే నమః
- ఓం దుర్యోధన కులాంతకాయ నమః
- ఓం విదురాక్రూర వరదాయ నమః
- ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
- ఓం సత్యవాచే నమః
- ఓం సత్యసంకల్పాయ నమః
- ఓం సత్యభామరతాయా నమః
- ఓం జయినే నమః
- ఓం సుభద్రా పూర్వజాయ నమః
- ఓం జిష్ణవే నమః
- ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
- ఓం జగద్గురువే నమః
- ఓం జగన్నాథాయ నమః
- ఓం వేణునాద విశారదాయ నమః
- ఓం వృషభాసుర విధ్వంసినే నమః
- ఓం బాణాసుర కరాంతకాయ నమః
- ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
- ఓం బర్హి బర్హ వతంసకాయ నమః
- ఓం పార్ధసారథయే నమః
- ఓం అవ్యక్తాయ నమః
- ఓం గీతామృత మహోదధ్యే నమః
- ఓం కాళీయ ఫణిమాణిక్యరంజిత శ్రీ పదాంబుజాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం యజ్ఞభోక్త్రే నమః
- ఓం దానవేంద్ర వినాశకాయ నమః
- ఓం నారాయణాయ నమః
- ఓం పరబ్రహ్మణే నమః
- ఓం పన్నగాశన వాహనాయ నమః
- ఓం జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః
- ఓం పుణ్యశ్లోకాయ నమః
- ఓం తీర్థపాదాయ నమః
- ఓం వేదవేద్యాయ నమః
- ఓం దయానిధయే నమః
- ఓం సర్వ తీర్ధాత్మకాయ నమః
- ఓం సర్వగ్రహరూపిణే నమః
- ఓం పరాత్పరాయ నమః
ఇతి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment