సర్వసృష్టికి మూలరూపమైన లలితా దేవి యొక్క 108 దివ్య నామములు కూర్పే లలితా అష్టోత్రం లేక లలితా అష్టోత్తర శతనామావళి.
బ్రహ్మాండాన్ని శాసించే పరమేశ్వర శక్తియే లలితా దేవి. తలచిన మాత్రంచేతనే తన మాతృత్వాన్ని చూపి సకలశుభాలను ప్రసాదిస్తుంది ఈ మాత. అట్టి లలిత దేవిని ప్రార్ధించేందుకు తప్పక పఠించవలసినవి లలితా అష్టోత్రం మరియు లలితా సహస్రనామం.
లలితా మాత వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తాయి లలితా అష్టోత్రం లోని నామములు. అంతేకాకుండా దేవీ స్వరూపాన్ని, శక్తిని, కరుణని, మాతృత్వాన్ని, దుష్టశిక్షణనూ, వీరత్వాన్ని, ఇలా ఎన్నో గుణగణాలను ఒక్కో నామము ద్వారా వివరిస్తూ సాగుతుంది లలితా అష్టోత్తర సహతనామావళి.
ఇంతటి వైభవోపేతమైన లలితా అష్టోత్రం నిత్యము పఠించటం వల్ల లలితా దేవి కృపకు పాత్రులై సకలశుభాలు కలిగి సిరిసంపదలతో తులతూగుతారని ప్రతీతి.
Lalitha Ashtothram in Telugu – Sri Lalitha Ashtottara Shatanamavali లలితా అష్టోత్రం లలితా అష్టోత్తర శతనామావళి
- ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర ప్రాణ వల్లభాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సదా పంచ దశాత్మైక్య స్వరూపాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీ తిలకోల్లాసిత నిటిలాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం భస్మ రేఖాంకిత లసన్మస్తకాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం వికచాంభోరుహదళ లోచనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం లసత్కాంచన తాటంక యుగళాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం తాంబూలపూరిత స్మేర వదనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వదాడిమీబీజ వదనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్ద మాంగళ్య మంగళాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణీ వీజితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం భూతేశాలింగనోధ్బూత పులకాంగ్యై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శచీముఖ్యామరవధూ సేవితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షిభిః స్తూయమాన వైభవాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండసంభూత సుదేహాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంస వధూ మందగమనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం వందారు జనసందోహ వందితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌఘ తాపానాం వినాశిన్యై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తి రహిత పురస్థాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శ్రీషోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మాతృ మండల సంయుక్త లలితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం భండదైత్య మహసత్త్వ నాశనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం క్రూరభండ శిరఛ్చేద నిపుణాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసుర దోర్వీర్య నిగ్రహయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం జన్మమృత్యు జరారోగ భంజనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం విధేయముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చిత పదసరోజాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం ఆశేష దుష్టదనుజ సూదనాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాచ్చ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం దక్షప్రజాపతి సుత వేషాఢ్యాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం సుమబాణేక్షు కోదండ మండితాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః
- ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ రత్యౌత్సుక్య మహదేవ్యై నమో నమః
ఇతి శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment