శక్తి స్వరూపిణి అగు మహిషాసుర మర్దిని దేవి ఆరాధనలో మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామావళి నామములకు ఎంతో విశిష్టత ఉంది. మహిషాసుర మర్దిని రూప వైభవంతో పాటు దేవి శక్తిని, కరుణను, గుణగణాలను, పరాక్రమాన్ని, ఇతర రూపాలనూ వివరిస్తుంటాయి మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనావళి లోని నామములు.
ఆశ్రయాన్ని కోరితే చాలు తన అభయ హస్తాన్ని ఇచ్చి శత్రు సంహారం చేసే దేవి మహిషాసుర మర్దిని. అమ్మ అని పిలిస్తే చాలు ఆర్తుల బాధలను ఇట్టే తొలగించివేసి సిరిసంపదలను ఇస్తుంది.
ఇంతటి కరుణామూర్తి, అభయప్రదాయిని అయిన మహిషాసుర మర్దిని దేవిని కీర్తించుటకు మహిషాసుర మర్దిని స్తోత్రం మరియు మహిషాసుర మర్దిని అష్టోత్రం ఎంతగానో ఉపయోగపడుతాయి.
అమ్మవారి కృపకొరకు నామ పూజ చేయుటకు మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనావళి పఠించటం తప్పనిసరి. స్తోత్ర పఠనం కూడా ఎంతో శుభప్రదం.
Mahishasura Mardini Ashtottara Shatanamavali in Telugu – Ashtothram శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామావళి తెలుగులో
- ఓం మహత్యై నమః
- ఓం చేతనాయై నమః
- ఓం మాయాయై నమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం మహోదరాయై నమః
- ఓం మహాబుద్ధ్యై నమః
- ఓం మహాకాల్యై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం మహాసుధాయై నమః
- ఓం మహానిద్రాయై నమః
- ఓం మహాముద్రాయై నమః
- ఓం మహోదయాయై నమః
- ఓం మహాలక్ష్మై నమః
- ఓం మహాభోగాయై నమః
- ఓం మహామోహాయై నమః
- ఓం మహాజయాయై నమః
- ఓం మహాతుష్ట్యై నమః
- ఓం మహాలజ్జాయై నమః
- ఓం మహాధృత్యై నమః
- ఓం మహాఘోరాయై నమః
- ఓం మహాదంష్ట్రాయై నమః
- ఓం మహాకాంత్యై నమః
- ఓం మహాస్మృత్యై నమః
- ఓం మహాపద్మాయై నమః
- ఓం మహామేధాయై నమః
- ఓం మహాబోధాయై నమః
- ఓం మహాతపసే నమః
- ఓం మహాసంస్థానాయై నమః
- ఓం మహారవాయై నమః
- ఓం మహారోషాయై నమః
- ఓం మహాయుధాయై నమః
- ఓం మహాబంధన సంహార్యై నమః
- ఓం మహాభయ వినాశిన్యై నమః
- ఓం మహానేత్రాయై నమః
- ఓం మహావక్త్రాయై నమః
- ఓం మహావక్షసే నమః
- ఓం మహాభుజాయై నమః
- ఓం మహామహీరుహాయై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం మహాఛాయాయై నమః
- ఓం మహానఘాయై నమః
- ఓం మహాశాంత్యై నమః
- ఓం మహాశ్వాసాయై నమః
- ఓం మహాపర్వత నందిన్యై నమః
- ఓం మహాబ్రహ్మమయ్యై నమః
- ఓం మాత్రే నమః
- ఓం మహాసారాయై నమః
- ఓం మహాసురఘ్న్యై నమః
- ఓం మహత్యై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం చర్చితాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం మహాక్షాంత్యై నమః
- ఓం మహాభ్రాంత్యై నమః
- ఓం మహామంత్రాయై నమః
- ఓం మహామయ్యై నమః
- ఓం మహాకులాయై నమః
- ఓం మహాలోలాయై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం మహాఫలాయై నమః
- ఓం మహానీలాయై నమః
- ఓం మహాశీలాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం మహాకళాయై నమః
- ఓం మహాచిత్రాయై నమః
- ఓం మహాసేతవే నమః
- ఓం మహాహేతవే నమః
- ఓం యశస్విన్యై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాసాధ్యాయై నమః
- ఓం మహాసత్యాయై నమః
- ఓం మహాగత్యై నమః
- ఓం మహాసుఖిన్యై నమః
- ఓం మహాదుఃస్వప్న నాశిన్యై నమః
- ఓం మహామోక్ష ప్రదాయై నమః
- ఓం మహాపక్షాయై నమః
- ఓం మహాయశస్విన్యై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహావాణ్యై నమః
- ఓం మహారోగ వినాశిన్యై నమః
- ఓం మహాధారాయై నమః
- ఓం మహాకారాయై నమః
- ఓం మహామార్యై నమః
- ఓం ఖేచర్యై నమః
- ఓం మహాక్షేమంకర్యై నమః
- ఓం మహాక్షమాయై నమః
- ఓం మహైశ్వర్య ప్రదాయిన్యై నమః
- ఓం మహావిషఘ్న్యై నమః
- ఓం విశదాయై నమః
- ఓం మహాదుర్గ వినాశిన్యై నమః
- ఓం మహావర్షాయై నమః
- ఓం మహాతత్త్వాయై నమః
- ఓం మహాకైలాసవాసిన్యై నమః
- ఓం మహాసుభద్రాయై నమః
- ఓం సుభగాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాసత్యై నమః
- ఓం మహాప్రత్యంగిరాయై నమః
- ఓం మహానిత్యాయై నమః
- ఓం మహాప్రళయకారిణ్యై నమః
- ఓం మహాశక్త్యై నమః
- ఓం మహామత్యై నమః
- ఓం మహామంగళకారిణ్యై నమః
- ఓం మహాదేవ్యై నమః
- ఓం మహాలక్ష్మ్యై నమః
- ఓం మహామాత్రే నమః
- ఓం మహాపుత్రాయై నమః
ఇతి శ్రీ మహిషాసుర మర్ధిని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment