Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Shani Ashtottara Shatanamavali – శ్రీ శని అష్టోత్తర శతనామావళి

నవగ్రహాలలో శనైశ్చరునిది ప్రతేకమైన స్థానం. శని గ్రహానికి అధిపతిగా, ధర్మ దేవునిగా, మందునిగా శనికి పేరు. మనుషుల పాపా పుణ్యాలను బట్టి తగిన ఫలాలను అనుగ్రహిస్తాడు కనుక శని ఆరాధనకు ఎంతో ప్రత్యేకతను ఇచ్చారు మన పెద్దలు.

శని ఆరాధనలో శని అష్టోత్రం నకు ఒక విశిష్ట స్థానముంది. అష్టమశని, అర్ధాష్టమశని, ఏలినాటిశని దోషములున్నవారు, తప్పక పఠించతగ్గది  ఈ శని అష్టోత్తర శతనామావళి.

జాతక రీత్యా శని ప్రభావం ఉన్నవారు శని అష్టోత్తర శతనామావళి పఠించుటవలన శని దోషాలు తొలగి సుఖ సంతోషాలతో తమ జీవితాలను గడుపుతారు.

జాతకరిత్యా కలిసిరానివారు, గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నవారు నవగ్రహ స్తోత్రం, నవగ్రహాల అధిపతి అయిన శివుని స్తోత్రములు పఠించటం తప్పనిసరి.

Sri Shani Ashtottara Shatanamavali in Telugu - Shani Ashtothram in Telugu of Lord Shani.

Sri Shani Ashtottara Shatanamavali in Telugu – Shani Ashtothram in Telugu శ్రీ శని అష్టోత్తర శతనామావళి

  1. ఓం శనైశ్చరాయ నమః
  2. ఓం శాంతాయ నమః
  3. ఓం సర్వాభీష్ట ప్రదాయినే నమః
  4. ఓం శరణ్యాయ నమః
  5. ఓం వరేణ్యాయ నమః
  6. ఓం సర్వేశాయ నమః
  7. ఓం సౌమ్యాయ నమః
  8. ఓం సురవంద్యాయ నమః
  9. ఓం సురలోక-విహారిణే నమః
  10. ఓం సుఖాసనోపవిష్టాయ నమః
  11. ఓం సుందరాయ నమః
  12. ఓం ఘనాయ నమః
  13. ఓం ఘనరూపాయ నమః
  14. ఓం ఘనాభరణధారిణే నమః
  15. ఓం ఘనసార-విలేపాయ నమః
  16. ఓం ఖద్యోతాయ నమః
  17. ఓం మందాయ నమః
  18. ఓం మందచేష్టాయ నమః
  19. ఓం మహనీయగుణాత్మనే నమః
  20. ఓం మర్త్యపావనపాదాయ నమః
  21. ఓం మహేశాయ నమః
  22. ఓం ఛాయాపుత్రాయ నమః
  23. ఓం శర్వాయ నమః
  24. ఓం శరతూణీరధారిణే నమః
  25. ఓం చరస్థిర స్వభావాయ నమః
  26. ఓం చంచలాయ నమః
  27. ఓం నీలవర్ణాయ నమః
  28. ఓం నిత్యాయ నమః
  29. ఓం నీలాంజననిభాయ నమః
  30. ఓం నీలాంబర విభూషాయ నమః
  31. ఓం నిశ్చలాయ నమః
  32. ఓం వేద్యాయ నమః
  33. ఓం విధిరూపాయ నమః
  34. ఓం విరోధాధార భూమయే నమః
  35. ఓం భేదాస్పద స్వభావాయ నమః
  36. ఓం వజ్రదేహాయ నమః
  37. ఓం వైరాగ్యదాయ నమః
  38. ఓం వీరాయ నమః
  39. ఓం వీతరోగభయాయ నమః
  40. ఓం విపత్పరంపరేశాయ నమః
  41. ఓం విశ్వవంద్యాయ నమః
  42. ఓం గృధ్నవాహాయ నమః
  43. ఓం గూఢాయ నమః
  44. ఓం కూర్మాంగాయ నమః
  45. ఓం కురూపిణే నమః
  46. ఓం కుత్సితాయ నమః
  47. ఓం గుణాఢ్యాయ నమః
  48. ఓం గోచరాయ నమః
  49. ఓం అవిద్యామూలనాశాయ నమః
  50. ఓం విద్యావిద్య స్వరూపిణే నమః
  51. ఓం ఆయుష్యకారణాయ నమః
  52. ఓం ఆపదుద్ధర్త్రే నమః
  53. ఓం విష్ణుభక్తాయ నమః
  54. ఓం వశినే నమః
  55. ఓం వివిధాగమవేదినే నమః
  56. ఓం విధిస్తుత్యాయ నమః
  57. ఓం వంద్యాయ నమః
  58. ఓం విరూపాక్షాయ నమః
  59. ఓం వరిష్ఠాయ నమః
  60. ఓం గరిష్ఠాయ నమః
  61. ఓం వజ్రాంకుశధరాయ నమః
  62. ఓం వరదాభయహస్తాయ నమః
  63. ఓం వామనాయ నమః
  64. ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః
  65. ఓం శ్రేష్ఠాయ నమః
  66. ఓం మితభాషిణే నమః
  67. ఓం కష్టౌఘనాశకర్యాయ నమః
  68. ఓం పుష్టిదాయ నమః
  69. ఓం స్తుత్యాయ నమః
  70. ఓం స్తోత్రగమ్యాయ నమః
  71. ఓం భక్తివశ్యాయ నమః
  72. ఓం భానవే నమః
  73. ఓం భానుపుత్రాయ నమః
  74. ఓం భవ్యాయ నమః
  75. ఓం పావనాయ నమః
  76. ఓం ధనుర్మండల సంస్థాయ నమః
  77. ఓం ధనదాయ నమః
  78. ఓం ధనుష్మతే నమః
  79. ఓం తనుప్రకాశదేహాయ నమః
  80. ఓం తామసాయ నమః
  81. ఓం అశేషజనవంద్యాయ నమః
  82. ఓం విశేషఫలదాయినే నమః
  83. ఓం వశీకృతజనేశాయ నమః
  84. ఓం పశూనాం పతయే నమః
  85. ఓం ఖేచరాయ నమః
  86. ఓం ఖగేశాయ నమః
  87. ఓం ఘననీలాంబరాయ నమః
  88. ఓం కాఠిన్యమానసాయ నమః
  89. ఓం ఆర్యగణస్తుత్యాయ నమః
  90. ఓం నీలచ్ఛత్రాయ నమః
  91. ఓం నిత్యాయ నమః
  92. ఓం నిర్గుణాయ నమః
  93. ఓం గుణాత్మనే నమః
  94. ఓం నిరామయాయ నమః
  95. ఓం నింద్యాయ నమః
  96. ఓం వందనీయాయ నమః
  97. ఓం ధీరాయ నమః
  98. ఓం దివ్యదేహాయ నమః
  99. ఓం దీనార్తిహరణాయ నమః
  100. ఓం దైన్యనాశకరాయ నమః
  101. ఓం ఆర్యజనగణ్యాయ నమః
  102. ఓం క్రూరాయ నమః
  103. ఓం క్రూరచేష్టాయ నమః
  104. ఓం కామక్రోధకరాయ నమః
  105. ఓం కళత్రపుత్ర-శత్రుత్వకారణాయ నమః
  106. ఓం పరిపోషితభక్తాయ నమః
  107. ఓం పరభీతిహరాయ నమః
  108. ఓం భక్తసంఘ మనోభీష్టఫలదాయ నమః

ఇతి శ్రీ శని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment