శివ అష్టోత్తరం లేక శివ అష్టోత్తర శతనామావళికి శంకరుని పూజలో ఒక ప్రేత్యేకమైన స్థానం ఉంది. 108 నామాలతో శివుణ్ణి మనసారా ఊహిస్తూ పూజించటమే ఈ శివ అష్టోత్తరంలోని పరమార్థం.
ఈ శివ అష్టోత్తర శతనామావళి లోని నామాలు పరమేశ్వరుడు మానవాళి కోసం, జగత్ కళ్యాణం కోసం చేసిన సేవలను, మహాదేవుడు భక్తులపై చూపించు కరుణని, గొప్పదనాన్ని కీర్తిస్తుంటాయి. అంతేకాకుండా మంగళ స్వరూపుడైన పరమేశ్వరుని రూపాన్ని ఎంతో చక్కగా వివరిస్తుంటాయి ఈ నామాలు.
భక్తులు ఎల్లవేళలా ఆ మహాదేవుని కృపకై చదవతగ్గది ఈ శివ అష్టోత్తరం.
Shiva Ashtothram in Telugu – శివ అష్టోత్తరం – శివ అష్టోత్తర శతనామావళి తెలుగు
- ఓం శివాయ నమః
- ఓం మహేశ్వరాయ నమః
- ఓం శంభవే నమః
- ఓం పినాకినే నమః
- ఓం శశి శేఖరాయ నమః
- ఓం వామదేవాయ నమః
- ఓం విరూపాక్షాయ నమః
- ఓం కపర్దినే నమః
- ఓం నీల-లోహితాయ నమః
- ఓం శంకరాయ నమః
- ఓం శూలపాణయే నమః
- ఓం ఖట్వాంగినే నమః
- ఓం విష్ణు-వల్లభాయ నమః
- ఓం శిపివిష్టాయ నమః
- ఓం అంబికా నాథాయ నమః
- ఓం శ్రీకంఠాయ నమః
- ఓం భక్త వత్సలాయ నమః
- ఓం భవాయ నమః
- ఓం శర్వాయ నమః
- ఓం త్రిలోకేశాయ నమః
- ఓం శితి-కంఠాయ నమః
- ఓం శివా ప్రియాయ నమః
- ఓం ఉగ్రాయ నమః
- ఓం కపాలినే నమః
- ఓం కామారయే నమః
- ఓం అంధకాసుర సూదనాయ నమః
- ఓం గంగాధరాయ నమః
- ఓం లలాటాక్షాయ నమః
- ఓం కాలకాలాయ నమః
- ఓం కృపానిధయే నమః
- ఓం భీమాయ నమః
- ఓం పరశు హస్తాయ నమః
- ఓం మృగ పాణయే నమః
- ఓం జటాధరాయ నమః
- ఓం కైలాస వాసినే నమః
- ఓం కవచినే నమః
- ఓం కఠోరాయ నమః
- ఓం త్రిపురాంతకాయ నమః
- ఓం వృషాంకాయ నమః
- ఓం వృషభా రూఢాయ నమః
- ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
- ఓం సామ ప్రియాయ నమః
- ఓం స్వరమయాయ నమః
- ఓం త్రయీమూర్తయే నమః
- ఓం అనీశ్వరాయ నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం సోమ సూర్య అగ్ని లోచనాయ నమః
- ఓం హవిషే నమః
- ఓం యజ్ఞమయాయ నమః
- ఓం సోమాయ నమః
- ఓం పంచవక్త్రాయ నమః
- ఓం సదాశివాయ నమః
- ఓం విశ్వేశ్వరాయ నమః
- ఓం వీరభద్రాయ నమః
- ఓం గణనాథాయ నమః
- ఓం ప్రజాపతయే నమః
- ఓం హిరణ్య రేతసే నమః
- ఓం దుర్దర్శాయ నమః
- ఓం గిరీశాయ నమః
- ఓం గిరిశాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం భుజంగ భూషణాయ నమః
- ఓం భర్గాయ నమః
- ఓం గిరిధన్వనే నమః
- ఓం గిరి ప్రియాయ నమః
- ఓం కృత్తివాససే నమః
- ఓం పురారాతయే నమః
- ఓం భగవతే నమః
- ఓం ప్రమథాధిపాయ నమః
- ఓం మృత్యుంజయాయ నమః
- ఓం సూక్ష్మ తనవే నమః
- ఓం జగద్వ్యాపినే నమః
- ఓం జగద్గురవే నమః
- ఓం వ్యోమ కేశాయ నమః
- ఓం మహాసేన జనకాయ నమః
- ఓం చారు-విక్రమాయ నమః
- ఓం రుద్రాయ నమః
- ఓం భూతపతయే నమః
- ఓం స్థాణవే నమః
- ఓం అహిర్బుధ్న్యాయ నమః
- ఓం దిగంబరాయ నమః
- ఓం అష్టమూర్తయే నమః
- ఓం అనేకాత్మనే నమః
- ఓం స్వాత్వికాయ నమః
- ఓం శుద్ధ విగ్రహాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం ఖండపరశవే నమః
- ఓం అజాయ నమః
- ఓం పాశ విమోచకాయ నమః
- ఓం మృడాయ నమః
- ఓం పశుపతయే నమః
- ఓం దేవాయ నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం హరయే నమః
- ఓం పూషదంతభిదే నమః
- ఓం అవ్యగ్రాయ నమః
- ఓం దక్షాధ్వర హరాయ నమః
- ఓం హరాయ నమః
- ఓం భగనేత్రభిదే నమః
- ఓం అవ్యక్తాయ నమః
- ఓం సహస్రాక్షాయ నమః
- ఓం సహస్రపాదే నమః
- ఓం అపవర్గప్రదాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం తారకాయ నమః
- ఓం పరమేశ్వరాయ నమః
ఇతి శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment