Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Sri Veerabhadra Swamy Ashtothram in Telugu- వీరభద్ర అష్టోత్రం – వీరభద్ర అష్టోత్తర శతనామావళి

సాక్షాత్ శివ స్వరూపుడైన వీరభద్ర స్వామిని ఆరాధించటంలో వీరభద్ర స్వామి అష్టోత్రం కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

వీరభద్ర అష్టోత్తర శతనామావళి స్వామి వారి 108 దివ్య నామాల కూర్పు. ఆ నామములు స్వామివారి గొప్పదనాన్ని, ఆవిర్భావాన్ని, స్వరూపాన్ని, పరాక్రమాన్ని, భక్తానుగ్రహాన్ని వివరిస్తుంటాయి.

వీరభద్ర స్వామి ఆరాధన ఎంతో శక్తివంతమైనది. భక్తుల భయాన్ని తొలగించటమే కాక, చేపట్టిన పని విజయవంతం చేస్తుంది ఈ అష్టోత్రం. శివానుగ్రహానికి సైతం శ్రీ వీరభద్ర ఆరాధన తప్పనిసరి.

Sri veerabhadra Swamy Ashtothram in Telugu

శ్రీ వీరభద్ర అష్టోత్రం – అష్టోత్తర శతనామావళి- Sri Veerabhadra Swamy Ashtothram

  1. ఓం వీరభద్రాయ నమః
  2. ఓం మహాశూరాయ నమః
  3. ఓం రౌద్రాయ నమః
  4. ఓం రుద్రావతారకాయ నమః
  5. ఓం శ్యామాంగాయ నమః
  6. ఓం ఉగ్రదంష్ట్రాయ నమః
  7. ఓం భీమ నేత్రాయ నమః
  8. ఓం జితేంద్రియాయ నమః
  9. ఓం ఊర్ధ్వకేశాయ నమః
  10. ఓం భూతనాథాయ నమః
  11. ఓం ఖడ్గహస్తాయ నమః
  12. ఓం త్రివిక్రమాయ నమః
  13. ఓం విశ్వవ్యాపినే నమః
  14. ఓం విశ్వనాథాయ నమః
  15. ఓం విష్ణుచక్ర విభంజనాయ నమః
  16. ఓం భద్రకాళీ పతయే నమః
  17. ఓం భద్రాయ నమః
  18. ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః
  19. ఓం భానుదంతభిదే నమః
  20. ఓం ఉగ్రాయ నమః
  21. ఓం భగవతే నమః
  22. ఓం భావగోచరాయ నమః
  23. ఓం చండమూర్తయే నమః
  24. ఓం చతుర్బాహవే నమః
  25. ఓం చతురాయ నమః
  26. ఓం చంద్రశేఖరాయ నమః
  27. ఓం సత్యప్రతిజ్ఞాయ నమః
  28. ఓం సర్వాత్మనే నమః
  29. ఓం సర్వసాక్షిణే నమః
  30. ఓం నిరామయాయ నమః
  31. ఓం నిత్యనిష్ఠితపాపౌఘాయ నమః
  32. ఓం నిర్వికల్పాయ నమః
  33. ఓం నిరంజనాయ నమః
  34. ఓం భారతీ నాసికచ్ఛాదాయ నమః
  35. ఓం భవరోగమహాభిషజే నమః
  36. ఓం భక్తైకరక్షకాయ నమః
  37. ఓం బలవతే నమః
  38. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
  39. ఓం దక్షారయే నమః
  40. ఓం ధర్మమూర్తయే నమః
  41. ఓం దైత్యసంఘ భయంకరాయ నమః
  42. ఓం పాత్రహస్తాయ నమః
  43. ఓం పావకాక్షాయ నమః
  44. ఓం పద్మజాక్షాది వందితాయ నమః
  45. ఓం మఖాంతకాయ నమః
  46. ఓం మహాతేజసే నమః
  47. ఓం మహాభయ నివారణాయ నమః
  48. ఓం మహావీరాయ నమః 
  49. ఓం గణాధ్యక్షాయ నమః
  50. ఓం మహాఘోర నృసింహజితే నమః
  51. ఓం నిశ్వాస మారుతోద్ధూత కులపర్వతసంచయాయ నమః
  52. ఓం దంతనిష్పేషణారావముఖరీకృతదిక్తటాయ నమః
  53. ఓం పాదసంఘట్టనొద్భ్రాంతశేషశీర్షసహస్రకాయ నమః
  54. ఓం భానుకోటి ప్రభాభాస్వన్మణికుండల మండితాయ నమః
  55. ఓం శేషభూషాయ నమః  
  56. ఓం చర్మవాససే నమః
  57. ఓం చారుహాస్తోజ్వలత్తనవే  నమః
  58. ఓం ఉపేందేంద్రయమాది దేవానామంగరక్షకాయ నమః
  59. ఓం పట్టిస ప్రాస పరశు గదాద్యాయుధశోభితాయ నమః
  60. ఓం బ్రహ్మాదిదేవ దుష్ప్రేక్ష్య ప్రభాశుంభత్కిరీటధృతే  నమః
  61. ఓం కూష్మాండ గ్రహ భేతాళ మారీగణ విభంజనాయ నమః
  62. ఓం క్రిడాకందుకితాజాండభాండకోటివిరాజితాయ నమః
  63. ఓం శరణాగత వైకుంఠబ్రహ్మేంద్రామర రక్షకాయ నమః
  64. ఓం యోగీంద్రహృత్పయోజాత మహాభాస్కర మండలాయ  నమః
  65. ఓం సర్వదేవ శిరోరత్మసంఘృష్ట మణిపాదుకాయ నమః
  66. ఓం గ్రైవేయహార కేయూర కాంచీకటక భూషితాయ నమః
  67. ఓం వాగతీతాయ నమః
  68. ఓం దక్షహరాయ నమః
  69. ఓం వహ్నిజిహ్వానికృంతనాయ నమః
  70. ఓం సహస్రబాహవే నమః
  71. ఓం సర్వజ్ఞాయ నమః
  72. ఓం సచ్చిదానంద విగ్రహాయ  నమః
  73. ఓం భయాహ్వయాయ నమః
  74. ఓం భక్తలోకారాతితీక్ష్ణవిలోచనాయ  నమః
  75. ఓం కారుణ్యాక్షాయ నమః
  76. ఓం గణాధ్యక్షాయ నమః
  77. ఓం గర్వితాసుర దర్పహృతే నమః
  78. ఓం సంపత్కరాయ నమః
  79. ఓం సదానందాయ నమః
  80. ఓం సర్వాభీష్ట ఫలప్రదాయ నమః
  81. ఓం నూపురాలంకృతపదాయ నమః
  82. ఓం వ్యాళ యజ్ఞోపవీతకాయ నమః
  83. ఓం భగనేత్ర హరాయ నమః
  84. ఓం దీర్ఘబాహవే నమః
  85. ఓం బంధ విమోచకాయ నమః
  86. ఓం తేజోమయాయ నమః
  87. ఓం కవచాయ నమః
  88. ఓం భృగుశ్మశ్రువీలుంపకాయ నమః
  89. ఓం యజ్ఞపూరుష శీర్షఘ్నాయ నమః
  90. ఓం యజ్ఞారణ్యదవానలాయ నమః
  91. ఓం భక్తైక వత్సలాయ నమః
  92. ఓం భగవతే నమః
  93. ఓం సులభాయ నమః
  94. ఓం శాశ్వతాయ నమః
  95. ఓం నిధయే నమః
  96. ఓం సర్వసిద్ది కరాయ నమః
  97. ఓం దాంతాయ నమః
  98. ఓం సకలాగమశోభితాయ నమః
  99. ఓం భుక్తిముక్తిప్రదాయ  నమః
  100. ఓం దేవాయ నమః
  101. ఓం సర్వవ్యాధి నివారకాయ నమః
  102. ఓం అకాలమృత్యు సంహర్త్రే నమః
  103. ఓం కాలమృత్యు భయంకరాయ నమః
  104. ఓం గ్రహాకర్షణ నిర్బంధ మారణోచ్చాటన ప్రియాయ నమః
  105. ఓం పరతంత్రవినిర్బంధాయ నమః
  106. ఓం పరమాత్మనే నమః
  107. ఓం పరాత్పరాయ నమః
  108. ఓం స్వమంత్ర యంత్ర తంత్రాఘపరిపాలన తత్పరాయ  నమః
  109. ఓం పూజకశ్రేష్ఠ శీఘ్రవరప్రదాయ నమః
  110. ఓం శ్రీ వీరభ్రద్రాయ నమః

ఇతి శ్రీ వీరభద్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment