Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Sri Surya Ashtothram Telugu శ్రీ సూర్య అష్టోత్రం – సూర్య అష్టోత్తర శతనామావళి తెలుగులో

లోకానికి వెలుగుని, చైతన్యాన్ని అనుగ్రహించే సూర్య భగవానుని ఆరాధనలో సూర్య అష్టోత్రం ఎంతో ప్రత్యేకమైనది.

ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఇతర నామములను, వైభవాన్ని, గుణగణాలనూ వివరిస్తూ సాగుతుంటాయి సూర్య అష్టోత్రం లోని నామములు.

ఆరోగ్యం కొరకు, చైతన్యం కొరకు సూర్యారాధన తప్పనిసరి. అట్టి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదిత్య హృదయం మరియు సూర్య అష్టోత్తర శతనామావళి పఠించటం ఏంటో ఉత్తమమైన మార్గమని పెద్దల మాట.

Surya Ashtothram Telugu - Lord Sri Surya Ashtottara Shatanamavali in Telugu

Surya Ashtothram Telugu – Surya Ashtottara Shatanamavali in Telugu శ్రీ సూర్య అష్టోత్రం – అష్టోత్తర శతనామావళి

About the author

Stotra Manjari Team

Leave a Comment