Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Satyanarayana Ashtothram in Telugu – శ్రీ సత్యనారాయణ అష్టోత్రం

అడిగిన వరాలను తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామి వారి నిత్య ప్రార్థనకు వాడే సత్యనారాయణ అష్టోత్రం ఎంతో మహిమాన్వితమైనది.

108 నామములు ఉండే ఈ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి స్వామివారి వైభవాన్ని, విశేషాలను, కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తుంటాయి.

సత్యదేవునిగా పిలువబడే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఐశ్వర్య ప్రదాతగా, మనోభీష్ఠాలను తీర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నారు.

శుభకార్యములు తలపెట్టిన్నపుడు, శుభముల కొరకు, స్వామి వారి అనుగ్రహం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం తెలుగునాట పరిపాటి.

అంతటి అనుగ్రహ ప్రదాత అయిన సత్యదేవుని 108 నామముల సత్యనారాయణ అష్టోత్రం నిత్యమూ పూజా సమయములో పఠించుట ఎంతో శ్రేయస్కరం.

Satyanarayana Ashtothram in Telugu - Satyanarayana Ashtottara Shatanamavali in Telugu for worshipping.

Sri Satyanarayana Ashtothram – Ashtottara Shatanamavali శ్రీ సత్యనారాయణ అష్టోత్రం – సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి తెలుగులో

About the author

Stotra Manjari Team

Leave a Comment