Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Ayyappa Ashtothram in Telugu – అయ్యప్ప అష్టోత్రం

హరి హర సుతుడైన అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్ధించేందుకు అయ్యప్ప అష్టోత్రం మరియు అయ్యప్ప స్తోత్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.

వాటిలో 108 నామాల కూర్పుఐన శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి లేక అష్టోత్రం యొక్క మహత్తు చెప్పసాధ్యమైనది కాదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయ్యప్ప స్వామి యొక్క జీవిత విశేషాలను, మహిమలను, గుణగణాలనూ, మరియూ స్వామి వారి వైభవాన్ని వివరిస్తూ సాగుతుంది అయ్యప్ప అష్టోత్త్రం.

స్వామివారిపై మనస్సుని నిలిపేందుకు, భక్తిని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతాయి ఈ నామములు.

అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు అన్ని వేళలయందు పఠించతగ్గది అయ్యప్ప అష్టోత్రం. ఇతరులు సైతం ఏ వేళలోనైనా పఠించవచ్చు. ఈ 108 నామములతో పాటుగా శ్రీ అయ్యప్ప శరణు ఘోష పఠించటం ఎంతో శుభప్రదం.

Ayyappa Ashtothram in Telugu or Ayyappa Ashtottara Shatanamavali telugu for worshipping Lord Ayyappa.

Sri Ayyappa Ashtothram in Telugu – Ayyappa Ashtottara Shatanamavali Telugu శ్రీ అయ్యప్ప అష్టోత్రం – అష్టోత్తర శతనామావళి

About the author

Stotra Manjari Team

Leave a Comment