హరిహరసుతునిగా అవతరించిన మహనీయమూర్తి అయిన అయ్యప్పస్వామిని శరణు కోరే నామములే అయ్యప్ప శరణు ఘోష లేక అయ్యప్ప శరణాలు.
శబరిమల ఎంత పవిత్రమైనదో శబరి గిరీశుడైన అయ్యప్ప స్వామి నామములు కూడా అంతే పవిత్రమైనవి.
మండల దీక్షను స్వీకరించిన అయ్యప్ప స్వాములు తప్పక పఠించతగ్గ స్తుతులలో అయ్యప్ప శరణు ఘోష, అయ్యప్ప అష్టోత్రం మరియు స్తోత్రములూ ప్రముఖమైనవి.
అయ్యప్ప స్వామి యొక్క అనేక రూపములను స్మరించేందుకు, శరణు కోరెందుకు, అలానే స్వామి వారి లీల విశేషాలను, కధలను, అవతారమునకు సంబంధించిన ఎన్నో విశేషాలనూ కీర్తిస్తూ సాగుతుంది అయ్యప్ప శరణు ఘోష.
అంతటి మహిమాన్వితమైన అయ్యప్ప శరణాలు పఠించటం శుభప్రదం మరియు ఫలదాయకం.
Sri Ayyappa Saranalu – Ayyappa Saranu Gosha Telugu శ్రీ అయ్యప్ప శరణాలు – అయ్యప్ప శరణు ఘోష తెలుగు
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
- హరిహరసుతనే శరణమయ్యప్ప
- ఆపద్బాంధవనే శరణమయ్యప్ప
- అనాథరక్షకనే శరణమయ్యప్ప
- అఖిలాండకోటిబ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
- అన్నదానప్రభువే శరణమయ్యప్ప
- అయ్యప్పనే శరణమయ్యప్ప
- ఆరియంగావు అయ్యావే శరణమయ్యప్ప
- అచ్చన్ కోవిల్ అరసే శరణమయ్యప్ప
- కుళత్తు పుళై బాలకనే శరణమయ్యప్ప
- ఎరుమేలి శాస్తావే శరణమయ్యప్ప
- వావర్ స్వామియే శరణమయ్యప్ప
- కన్నిమూల మహాగణపతియే శరణమయ్యప్ప
- నాగరాజావే శరణమయ్యప్ప
- మాలికాపురత్తు మంజమ్మ దేవి లోకమాతావే శరణమయ్యప్ప
- కరుప్పు స్వామియే శరణమయ్యప్ప
- సేవిప్పవర్కు ఆనందమూర్తియే శరణమయ్యప్ప
- కాశీవాసియే శరణమయ్యప్ప
- హరిద్వార్ నివాసియే శరణమయ్యప్ప
- శ్రీరంగపట్టణవాసియే శరణమయ్యప్ప
- కరుప్పత్తూర్ వాసియే శరణమయ్యప్ప
- ద్వారపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
- సద్గురునాథనే శరణమయ్యప్ప
- విల్లాలి వీరనే శరణమయ్యప్ప
- వీరమణికంఠనే శరణమయ్యప్ప
- ధర్మశాస్తావే శరణమయ్యప్ప
- శరణుఘోషప్రియనే శరణమయ్యప్ప
- కాంతమలైవాసనే శరణమయ్యప్ప
- పొన్నంబలవాసనే శరణమయ్యప్ప
- పంపాశిశువే శరణమయ్యప్ప
- పందళరాజకుమారనే శరణమయ్యప్ప
- వావరన్ తోళనే శరణమయ్యప్ప
- మోహినీసుతనే శరణమయ్యప్ప
- కన్కండదైవమే శరణమయ్యప్ప
- కలియుగవరదనే శరణమయ్యప్ప
- సర్వరోగనివారణ ధన్వంతరమూర్తియే శరణమయ్యప్ప
- మహిషిమర్దననే శరణమయ్యప్ప
- పూర్ణాపుష్కలనాథనే శరణమయ్యప్ప
- వన్పులివాహననే శరణమయ్యప్ప
- భక్తవత్సలనే శరణమయ్యప్ప
- భూలోకనాథనే శరణమయ్యప్ప
- ఐందుమలైవాసనే శరణమయ్యప్ప
- శబరిగిరీశనే శరణమయ్యప్ప
- ఇరుముడిప్రియనే శరణమయ్యప్ప
- అభిషేకప్రియనే శరణమయ్యప్ప
- వేదప్పొరుళినే శరణమయ్యప్ప
- నిత్యబ్రహ్మచారియే శరణమయ్యప్ప
- సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప
- వీరాధివీరనే శరణమయ్యప్ప
- ఓంకారప్పొరులే శరణమయ్యప్ప
- ఆనందరూపనే శరణమయ్యప్ప
- భక్తచిత్తాధివాసనే శరణమయ్యప్ప
- ఆశ్రితవత్సలనే శరణమయ్యప్ప
- భూతగణాధిపతయే శరణమయ్యప్ప
- శక్తిరూపనే శరణమయ్యప్ప
- శాంతమూర్తియే శరణమయ్యప్ప
- పదునెట్టాం పడిక్కు అధిపతియే శరణమయ్యప్ప
- ఉత్తమపురుషనే శరణమయ్యప్ప
- ఋషికులరక్షకనే శరణమయ్యప్ప
- వేదప్రియనే శరణమయ్యప్ప
- ఉత్తరానక్షత్రజాతకనే శరణమయ్యప్ప
- తపోధననే శరణమయ్యప్ప
- యెంగళ్ కులదైవమే శరణమయ్యప్ప
- జగన్మోహననే శరణమయ్యప్ప
- మోహనరూపనే శరణమయ్యప్ప
- మాధవసుతనే శరణమయ్యప్ప
- యదుకులవీరనే శరణమయ్యప్ప
- మామలైవాసనే శరణమయ్యప్ప
- షణ్ముఖసోదరనే శరణమయ్యప్ప
- వేదాంతరూపనే శరణమయ్యప్ప
- శంకరసుతనే శరణమయ్యప్ప
- శతృసంహారిణే శరణమయ్యప్ప
- సద్గుణమూర్తియే శరణమయ్యప్ప
- పరాశక్తియే శరణమయ్యప్ప
- పరాత్పరనే శరణమయ్యప్ప
- పరంజ్యోతియే శరణమయ్యప్ప
- హోమప్రియనే శరణమయ్యప్ప
- గణపతి సోదరనే శరణమయ్యప్ప
- మహాశాస్తావే శరణమయ్యప్ప
- విష్ణుసుతనే శరణమయ్యప్ప
- సకలకళావల్లభనే శరణమయ్యప్ప
- లోకరక్షకనే శరణమయ్యప్ప
- అమితగుణాకరనే శరణమయ్యప్ప
- అలంకారప్రియనే శరణమయ్యప్ప
- కన్నిమారైకార్పవనే శరణమయ్యప్ప
- భువనేశ్వరనే శరణమయ్యప్ప
- మాతాపితాగురుదైవమే శరణమయ్యప్ప
- స్వామియున్ పుంగావనయే శరణమయ్యప్ప
- అళుథానదియే శరణమయ్యప్ప
- అళుథామేడే శరణమయ్యప్ప
- కల్లిడం కుండ్రే శరణమయ్యప్ప
- కరిమలై ఏట్రమే శరణమయ్యప్ప
- కరిమలై యెరక్కమే శరణమయ్యప్ప
- పెరియాన వట్టమే శరణమయ్యప్ప
- చెరియాన వట్టమే శరణమయ్యప్ప
- పంపా నదియే శరణమయ్యప్ప
- పంపయుళ్ విళక్కే శరణమయ్యప్ప
- నీలిమలై ఏట్రమే శరణమయ్యప్ప
- అప్పాచిమేడే శరణమయ్యప్ప
- శబరీ పీఠమే శరణమయ్యప్ప
- శరంగుత్తియళే శరణమయ్యప్ప
- భస్మక్కుళమే శరణమయ్యప్ప
- పదునెట్టాం పడియే శరణమయ్యప్ప
- నెయ్యాభిషేకప్రియనే శరణమయ్యప్ప
- కర్పూరజ్యోతియే శరణమయ్యప్ప
- జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
- మకరజ్యోతియే శరణమయ్యప్ప
- ఓం శ్రీహరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప
- స్వామియే శరణం అయ్యప్ప
Ayyappa Swamy Slogans of Praise శ్రీ అయ్యప్ప స్వామి నినాదాలు
స్వామి శరణం – అయ్యప్ప శరణం
భగవాన్ శరణం – భగవతి శరణం
దేవన్ శరణం – దేవీ శరణం
దేవన్ పాదం – దేవీ పాదం
స్వామి పాదం – అయ్యప్ప పాదం
భగవానే – భగవతియే
ఈశ్వరనే – ఈశ్వరియే
దేవనే – దేవియే
శక్తనే – శక్తియే
స్వామియే – అయ్యపో
పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడికట్టు – శబరిమలక్కు
కత్తుంకట్టు – శబరిమలక్కు
కల్లుంముల్లుం – కాలికిమెత్తై
ఎత్తివిడయ్యా – తూకిక్కవిడయ్యా
దేహబలందా – పాదబలందా
యారైకాన – స్వామియైకాన
స్వామియైకండాల్ – మోక్షంకిట్టుం
స్వామిమారే – అయ్యప్పమారే
నెయ్యాభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
పాలాభిషేకం – స్వామిక్కే
భస్మాభిషేకం – స్వామిక్కే
తేనాభిషేకం – స్వామిక్కే
చందనాభిషేకం – స్వామిక్కే
పూలాభిషేకం – స్వామిక్కే
పన్నీరాభిషేకం – స్వామిక్కే
పంబాశిసువే – అయ్యప్పా
కాననవాసా – అయ్యప్పా
శబరిగిరీశా – అయ్యప్పా
పందళరాజా – అయ్యప్పా
పంబావాసా – అయ్యప్పా
వన్పులివాహన – అయ్యప్పా
సుందరరూపా – అయ్యప్పా
షణ్ముగసోదర – అయ్యప్పా
మోహినితనయా – అయ్యప్పా
గణేశసోదర – అయ్యప్పా
హరిహరతనయా – అయ్యప్పా
అనాధరక్షక – అయ్యప్పా
సద్గురునాథా – అయ్యప్పా
స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే
స్వామి శరణం – అయ్యప్ప శరణం
Leave a Comment