సుఖ సంతోషములను ప్రసాదించే శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్రం ఎంతో మహిమాన్వితమైనది. కోరిన కోర్కెలను యిట్టె తీర్చే నామావళిగా ఈ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి కి పేరుంది.
అభయ, వరద ముద్రలతో, గ్రంధమును, అక్షమాలను ధరించి, చతుర్భుజియై, పద్మమునందు ఆసీనురాలై, నానాలంకారములతో వెలుగొందు బాలికా స్వరూపమే బాలా త్రిపుర సుందరి దేవి. ప్రాణశక్తికి ఆధారమైన ఈ దేవి అధీనంలోనే మనస్సు కూడా ఉంటుంది. బాధలతో అశాంతిగా ఉన్నవారు, మానసిక భాధలు తొలగాలనుకున్నవారు ఈ దేవిని తప్పక ఆరాధించాలి.
అన్ని బాధలను తొలగించి సుఖ సంతోషములను ప్రసాదిస్తుంది బాలా దేవి. అట్టి దేవి యొక్క ఈ బాలా త్రిపుర సుందరి అష్టోత్రం నందు దేవి వైభవమును, గుణగణములను, శక్తిని తెలిపే ఎన్నో నామములతో పాటు బాలా దేవికి సంభందించిన అనేక రూపములను సైతం వివరించు నామములున్నాయి.
Bala Tripura Sundari Ashtothram Telugu – Ashtottara Shatanamavali శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్రం – అష్టోత్తర శతనామావళి
- ఓం కళ్యాణ్యై నమః
- ఓం త్రిపురాయై నమః
- ఓం బాలాయై నమః
- ఓం మాయాయై నమః
- ఓం త్రిపురసుందర్యై నమః
- ఓం సుందర్యై నమః
- ఓం సౌభాగ్యవత్యై నమః
- ఓం క్లీంకార్యై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం హ్రీంకార్యై నమః
- ఓం స్కందజనన్యై నమః
- ఓం పరాయై నమః
- ఓం పంచదశాక్షర్యై నమః
- ఓం త్రిలోక్యై నమః
- ఓం మోహనాయై నమః
- ఓం అధీశాయై నమః
- ఓం సర్వేశ్యై నమః
- ఓం సర్వరూపిణ్యై నమః
- ఓం సర్వసంక్షోభిణ్యై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం నవముద్రేశ్వర్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం అనంగకుసుమాయై నమః
- ఓం ఖ్యాతాయై నమః
- ఓం అనంగ భువనేశ్వర్యై నమః
- ఓం జప్యాయై నమః
- ఓం స్తవ్యాయై నమః
- ఓం శ్రుత్యై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిత్యక్లిన్నాయై నమః
- ఓం అమృతోద్భవాయై నమః
- ఓం మోహిన్యై నమః
- ఓం పరమాయై నమః
- ఓం ఆనందాయై నమః
- ఓం కామేశ్యై నమః
- ఓం తరుణ్యై నమః
- ఓం కళాయై నమః
- ఓం కళావత్యై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం పద్మరాగ కిరీటిన్యై నమః
- ఓం సౌగంధిన్యై నమః
- ఓం సరిద్వేణ్యై నమః
- ఓం మంత్రిణ్యై నమః
- ఓం మంత్ర రూపిణ్యై నమః
- ఓం తత్త్వత్రయ్యై నమః
- ఓం తత్త్వమయ్యై నమః
- ఓం సిద్ధాయై నమః
- ఓం త్రిపురవాసిన్యై నమః
- ఓం శ్రియై నమః
- ఓం మత్యై నమః
- ఓం మహాదేవ్యై నమః
- ఓం కౌళిన్యై నమః
- ఓం పరదేవతాయై నమః
- ఓం కైవల్య రేఖాయై నమః
- ఓం వశిన్యై నమః
- ఓం సర్వేశ్యై నమః
- ఓం సర్వమాతృకాయై నమః
- ఓం విష్ణుస్వస్రే నమః
- ఓం దేవమాత్రే నమః
- ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
- ఓం ఆధారాయై నమః
- ఓం హితపత్నీకాయై నమః
- ఓం స్వాధిష్ఠాన సమాశ్రయాయై నమః
- ఓం ఆజ్ఞాయై నమః
- ఓం పద్మాసనాసీనాయై నమః
- ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః
- ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః
- ఓం సుషుమ్నాయై నమః
- ఓం చారుమధ్యమాయై నమః
- ఓం యోగీశ్వర్యై నమః
- ఓం మునిధ్యేయాయై నమః
- ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః
- ఓం చతుర్భుజాయై నమః
- ఓం చంద్రచూడాయై నమః
- ఓం పురాణ్యై నమః
- ఓం ఆగమరూపిణ్యై నమః
- ఓం ఓంకారాదయే నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాప్రణవరూపిణ్యై నమః
- ఓం భూతేశ్వర్యై నమః
- ఓం భూతమయ్యై నమః
- ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః
- ఓం షోఢాన్యాస మహాభూషాయై నమః
- ఓం కామాక్ష్యై నమః
- ఓం దశమాతృకాయై నమః
- ఓం ఆధారశక్త్యై నమః
- ఓం అరుణాయై నమః
- ఓం లక్ష్మ్యై నమః
- ఓం శ్రీపురభైరవ్యై నమః
- ఓం త్రికోణమధ్యనిలయాయై నమః
- ఓం షట్కోణపుర వాసిన్యై నమః
- ఓం నవకోణ పురావాసాయై నమః
- ఓం బిందుస్థల సమన్వితాయై నమః
- ఓం అఘోరాయై నమః
- ఓం మంత్రితపదాయై నమః
- ఓం భామిన్యై నమః
- ఓం భవరూపిణ్యై నమః
- ఓం ఏతస్యై నమః
- ఓం సంకర్షిణ్యై నమః
- ఓం ధాత్ర్యై నమః
- ఓం ఉమాయై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం సులభాయై నమః
- ఓం దుర్లభాయై నమః
- ఓం శాస్త్ర్యై నమః
- ఓం మహాశాస్త్ర్యై నమః
- ఓం శిఖండిన్యై నమః
ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment