గణపతి ఉపాసన కొరకు గణపతి అధర్వశీర్షం లేక గణపత్యథర్వశీర్షోపనిషత్ పఠించటం ఎంతో శ్రేయస్కరం అని పెద్దల మాట. అధర్వణ వేదం నుండి సంగ్రహించిన గణపతి అధర్వశీర్షం గణపతి తత్వాన్ని తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
వేద మంత్రములతో, అనేకానేక దేవ నామములతో, మహా గణపతిని కీర్తిస్తూ, మనస్సు, కళ్లు, ఆత్మ, ఇంద్రియముల, ఆయుష్షు అన్నీకూడా ఆ గణేశుని ఆరాధనకు, యజ్ఞము చేయుటకు, ఉపయోగ పడాలని కోరుకుంటూ, దేవతలు దానికొరకు మనకి స్వస్తిని చేకూర్చాలని ఈ గణపతి అధర్వశీర్షం ద్వారా ప్రార్థిస్తాము.
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అనే మంత్రముతో ప్రారంభమై గణపతి అధర్వశీర్షం లేక గణపత్యథర్వశీర్షోపనిషత్ అనేక దివ్య మంత్రముల ద్వారా అన్ని తానే అయి ఉన్నది గణపతి లేక పరబ్రహ్మ అని చాటిచెప్తుంది.
గణపతిని ప్రార్ధించుటకు భక్తులు తప్పక పఠించతగ్గది ఈ అధర్వశీర్షం.

Sri Ganapati Atharvashirsha in Telugu or Ganapati Atharvasirshopanishat శ్రీ గణపతి అధర్వశీర్షం అధర్వశీర్షోపనిషత్
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః |
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః |
స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః |
వ్యశేమ దేవహితం యదాయుః |
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః |
స్వస్తి నః పూషా విశ్వవేదాః |
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః |
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఓం నమస్తే గణపతయే |
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి |
త్వమేవ కేవలం కర్తాఽసి |
త్వమేవ కేవలం ధర్తాఽసి |
త్వమేవ కేవలం హర్తాఽసి |
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి |
త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్ || 1 ||
ఋతం వచ్మి | సత్యం వచ్మి || 2 ||
అవ త్వం మామ్ | అవ వక్తారమ్ |
అవ శ్రోతారమ్ |అవ దాతారమ్ |
అవ ధాతారమ్ | అవానూచానమవ శిష్యమ్ |
అవ పశ్చాత్తాత్ | అవ పురస్తాత్ |
అవోత్తరాత్తాత్ | అవ దక్షిణాత్తాత్ |
అవ చోర్ధ్వాత్తాత్ | అవాధరాత్తాత్ |
సర్వతో మాం పాహి పాహి సమంతాత్ || 3 ||
త్వం వాఙ్మయస్త్వం చిన్మయః |
త్వమానందమయస్త్వం బ్రహ్మమయః |
త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి |
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి |
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి || 4 ||
సర్వం జగదిదం త్వత్తో జాయతే |
సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి |
సర్వం జగదిదం త్వయి లయమేష్యతి |
సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి |
త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః |
త్వం చత్వారి వాక్పదాని || 5 ||
త్వం గుణత్రయాతీతః |
త్వం అవస్థాత్రయాతీతః |
త్వం దేహత్రయాతీతః |
త్వం కాలత్రయాతీతః |
త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్ |
త్వం శక్తిత్రయాత్మకః |
యోగినో ధ్యాయంతి నిత్యమ్ |
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ || 6 ||
గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదీం స్తదనంతరమ్ |
అనుస్వారః పరతరః |
అర్ధేందులసితమ్ |
తారేణ ఋద్ధమ్ |
ఎతత్తవ మనుస్వరూపమ్ |
గకారః పూర్వరూపమ్ |
అకారో మధ్యమరూపమ్ |
అనుస్వారశ్చాంత్యరూపమ్ |
బిందురుత్తరరూపమ్ |
నాదః సంధానమ్ |
సగంహితా సంధిః |
సైషా గణేశవిద్యా |
గణక ఋషిః | నిచృద్గాయత్రీచ్ఛందః |
శ్రీ మహాగణపతిర్దేవతా |
ఓం గం గణపతయే నమః || 7 ||
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి |
తన్నో దంతిః ప్రచోదయాత్ || 8 ||
ఏకదన్తం చతుర్హస్తం పాశమంకుశధారిణమ్ |
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్ |
రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ |
రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్ |
భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ |
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్ |
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః || 9 ||
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః || 10 ||
ఏతదథర్వశీర్షం యోఽధీతే |
స బ్రహ్మభూయాయ కల్పతే |
స సర్వవిఘ్నైర్న బాధ్యతే |
స సర్వతః సుఖమేధతే |
స పంచమహాపాపాత్ ప్రముచ్యతే |
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి |
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి |
సాయం ప్రాతః ప్రయుంజానో పాపోఽపాపో భవతి |
ధర్మార్థకామమోక్షం చ విందతి |
ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ |
యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి |
సహస్రావర్తనాద్యం యం కామమధీతే |
తం తమనేన సాధయేత్ || 11 ||
అనేన గణపతిమభిషించతి |
స వాగ్మీ భవతి |
చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి |
ఇత్యథర్వణవాక్యమ్ |
బ్రహ్మాద్యాచరణం విద్యాన్న బిభేతి కదాచనేతి || 12 ||
యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి |
యో లాజైర్యజతి స యశోవాన్ భవతి |
స మేధావాన్ భవతి |
యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి |
యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే || 13 ||
అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి |
సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి |
మహావిఘ్నాత్ ప్రముచ్యతే |
మహాదోషాత్ ప్రముచ్యతే |
మహాపాపాత్ ప్రముచ్యతే |
మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే |
స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి |
య ఏవం వేద |
ఇత్యుపనిషత్ || 14 ||
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః |
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః |
స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః |
వ్యశేమ దేవహితం యదాయుః |
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః |
స్వస్తి నః పూషా విశ్వవేదాః |
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః |
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
Leave a Comment