Chalisa చాలీసా Hanuman Stotras హనుమాన్ స్తోత్రాలు

Hanuman Chalisa Telugu – హనుమాన్ చాలీసా

ఆశ్రీతుల భాధలు తీర్చే ఆంజనేయుని ప్రార్థనలో హనుమాన్ చాలీసా ఎంతో ప్రత్యేకమైనది. సకల కార్యాలు జయప్రదం అయ్యేందుకు, గృహశాంతికి, భయాలు తొలగేందుకు హనుమ ఆరాధన తప్పనిసరి.

గొప్ప రామభక్తుడగు తులసీదాస్ రచించిన ఈ హనుమాన్ చాలీసా నందు హనుమంతుని పరాక్రమాన్ని, గొప్పతనాన్ని, బలాన్ని, రక్షించే గుణాన్ని, రామ భక్తిని పరిపరి విధాలుగా కొనియాడారు. అంతేగాక ఈ చాలీసాలో హనుమంతుని జీవిత విశేషాను, శ్రీ రామునితో ఉన్న అనుబంధాన్ని, ఎన్నో రామాయణ ఘట్టాలను సైతం వివరంచారు.

కష్టాలు తొలగేందుకు, పీడల నివారణకు, తెలియని భయాలు ఉన్నవారికి, ఆధ్యాత్మిక చింతనకు హనుమాన్ చాలీసా పారాయణ ఎంతో ఉపయుక్తకారం. ఈ చాలీసా పారాయణ చేయటం వలన శ్రీఘ్రముగా హనుమంతుని కృపకు పాత్రులై వారి భాధలు, కష్టములు యిట్టె తెలగిపోతాయి.

హనుమాన్ చాలీసా స్తోత్ర పఠనంతోపాటుగా ఆంజనేయ దండకం మరియు ఆంజనేయ అష్టోత్రం మీ ప్రార్ధనా స్తోత్రాలతో జోడించి పఠించుట ఎంతో ఉత్తమం.

Hanuman Chalisa Telugu for worshipping Lord Hanuman.

Hanuman Chalisa Telugu – హనుమాన్ చాలీసా తెలుగు

About the author

Stotra Manjari Team

Leave a Comment